నిజామాబాద్, బతుకమ్మ:
ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటేక్నిక్ మైదానంలో జరిగే పసుపు రైతుల బహిరంగ సభ స్థలాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పరిశీలించారు. నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో...
. . . ఎంపి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
శ్యాంప్రసాద్ ముఖర్జీ అత్మ బలిదానంతోనే కాశ్మీర్ భారత్ లో అంతర్బాగమైందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. డా. శ్యామా ప్రసాద్...
. . . బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చింది
. . . ఎమ్మెల్సీ కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారు
. . . రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
హైద్రాబాద్ ,...
. . . స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
. . .. పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, బతుకమ్మ .
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం...
బోధన్, బతుకమ్మ :
తిరుమలలో దైవ దర్శనంకు వెల్లిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం కావడంతో కలకలం రేగింది. జూన్ 14న తిరుపతి...
బతుకమ్మ, వెబ్‌డెస్క్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ మంత్రి...
బతుకమ్మ, వెబ్‌డెస్క్
మెడికల్ కాలేజీల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్‌ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు...
బతుకమ్మ, వెబ్‌డెస్క్
ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్రైవేట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది....