25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

AP

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు దంపతులు

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారిని మంగళవారం సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం...

లారీ, కారు ఢీ : ఆరుగురు దుర్మరణం

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన వెబ్ న్యూస్,బతుకమ్మ :  లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద వద్ద...

విజయసాయిరెడ్డిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నాడు తాడేపల్లి , బతుకమ్మ : విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారన్నారు. కూటమికి మేలు...

పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

నాగావళి నది తీరాన స్నానం చేస్తుండగా .. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బలగబుచ్చిపేట ఘటన శ్రీకాకుళం, బతుకమ్మ : పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా...

తిరుమల శ్రీవారికి వెండి అఖండాలు విరాళం

అందజేసిన మైసూరు రాజమాత ప్రమోదాదేవి తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాలు (అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో వీటిని...

వైభవంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి, బతుకమ్మ : తిరుపతిలోని గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

మురళీనాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం

స్మారక చిహ్నం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెబ్ న్యూస్, బతుకమ్మ : సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం...

తిరుపతిలో ప్రారంభమైన గంగమ్మ జాతర

తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి పట్టణంలో గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి వేర్వేరు రూపాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.   బుధవారం బైరాగి వేషంలో అమ్మవారు కనిపించనున్నారు. మే...

మహిళపై విరిగిపడిన భారీ వృక్షం.. అక్కడికక్కడే మృతి

విశాఖ సీతమ్మధార లో విషాదం.. విశాఖపట్నం, బతుకమ్మ : విశాఖ సీతమ్మధార లో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం,...

ఒకే సమయంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురి దుర్మరణం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలో ఘటన ఒంగోలు, బతుకమ్మ :  ఒకే సమయంలో (దాదాపుగా) జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip