25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

నాగావళి నది తీరాన స్నానం చేస్తుండగా ..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బలగబుచ్చిపేట ఘటన

శ్రీకాకుళం, బతుకమ్మ : పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బలగబుచ్చిపేటలో చోటు చేసుకుంది. తండ్రి గేదెల రాజారావు, కుమారుడు నాగార్జున ఇద్దరు నాగావళి నది తీరాన స్నానం చేస్తుండగా పిడుగుపడింది. ఈప్రమాదంలో తండ్రి రాజారావు మృతి చెందగా, కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు.

More articles

Latest article