25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లారీ, కారు ఢీ : ఆరుగురు దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన

వెబ్ న్యూస్,బతుకమ్మ :  లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద వద్ద చోటు చేసుకుంది మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో  కారులో  8 మంది ఉండగా ఆరుగురు చనిపోయారు.

More articles

Latest article