29.5 C
Hyderabad

మహిళపై విరిగిపడిన భారీ వృక్షం.. అక్కడికక్కడే మృతి

Must read

📰 Generate e-Paper Clip

విశాఖ సీతమ్మధార లో విషాదం..

విశాఖపట్నం, బతుకమ్మ : విశాఖ సీతమ్మధార లో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం, గాలి, వాన లేకుండానే చెట్టు కూలడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. ఇదే ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మరో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుయింది. అలాగే మరికొన్ని వాహనాలను ధ్వంసమయ్యాయి.


A huge tree fell on a woman, killing her on the spot.

More articles

Latest article