వెబ్ న్యూస్, బతుకమ్మ: బిహార్ లో కొత్త ప్రభుత్వం నవంబర్ 19 లేదా 20 తేదీల్లో కొలువు తీరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక...
డిల్లీ, బతుకమ్మ : బిహార్ ఓటమిపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేపట్టింది. డిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఇందుకు సంబంధించిన సమావేశం ముగిసింది. ఈసమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్...
వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్ ఎన్నిక ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తుంది. ప్రస్తుతం 192 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 46 స్థానాల్లో మహాఘట్‌బంధన్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఐదు...
వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం...
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ’చెవాలియార్‘ కు ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రాన్స్ కాన్సులేట్‌లో గురువారం ఆయన ఈపురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా...
డిల్లీ, బతుకమ్మ : పేలుడు ఘటన నేపథ్యంలో డిల్లీలో బుధవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన రోడ్లపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. జిల్లా యూనిట్లు, ప్రత్యేక విభాగాలు అప్రమత్తంగా...
వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు...
వెబ్ డెస్క్, బతుకమ్మ :
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరుగడంతో సమీపంలోని కార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోట...
. . . ధర్మబాద్ – నిజామాబాద్ మధ్యలో ఘటన
. . . ఆస్పత్రికి తరలించే సరికి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
కదులుతున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి...
ఢిల్లీ, బతుకమ్మ : జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణకు స్వీకరించింది. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని NHIA, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ...