26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బిహార్‌ ఎన్నికలు : 192 స్థానాల్లో ఆధిక్యంలో  ఎన్డీయే అభ్యర్థులు 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్‌ ఎన్నిక ఫలితాల్లో  ఎన్డీయే కూటమి దూసుకెళ్తుంది.  ప్రస్తుతం 192 స్థానాల్లో  ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  46 స్థానాల్లో మహాఘట్‌బంధన్ అభ్యర్థులు  ముందంజలో ఉన్నారు.  ఐదు చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.  ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌సురాజ్‌ పార్టీ ఒక్క చోటా ఆధిక్యం దక్కించుకోకపోవడం గమనార్హం.

 

More articles

Latest article