వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ’చెవాలియార్‘ కు ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రాన్స్ కాన్సులేట్‌లో గురువారం ఆయన ఈపురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
