23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

బిహార్‌లో ప్రశాంతంగా రెండో దశ పోలింగ్   

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్సహంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూతుల వైపు ఓటర్లు బారులు తీరుతున్నారు.  మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 47.62 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

 

 

More articles

Latest article