24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అనాధ మృతదేహానికి ఇందూరు యువత అంత్యక్రియలు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 5 రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ అనాధ మృతదేహానికి  జిల్లా కేంద్రానికి చెందిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం అంత్యక్రియలు చేశారు. తనకి ఐన వారు ఎవరు లేరని భిక్షాటన చేస్తూ ఉండేవాడిని పూర్తిగా ఆనారోగ్యం క్షీణించిపోయి మృతిచెందగా ఆ అనాధ శవానికి  అంత్యక్రియలు నిర్వహించమని 4వ ఠణా ఏస్.ఐ శ్రీకాంత్ కోరగా బుధవారం నగరంలోని
బాబాన్ సహబ్ పహడి వద్ద గల అసద్ బాబ నగర్ స్మశాన వాటికలో ముస్లిం మత సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ, జామాతే ఇస్లామి అలాగే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 4వ ఠణా పోలిస్ సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Orphan's body is cremated by the youth of Indore

More articles

Latest article