అనాధ మృతదేహానికి ఇందూరు యువత అంత్యక్రియలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 5 రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ అనాధ మృతదేహానికి జిల్లా కేంద్రానికి చెందిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం అంత్యక్రియలు చేశారు. తనకి ఐన వారు ఎవరు లేరని భిక్షాటన చేస్తూ ఉండేవాడిని పూర్తిగా ఆనారోగ్యం క్షీణించిపోయి మృతిచెందగా ఆ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని 4వ ఠణా ఏస్.ఐ శ్రీకాంత్ కోరగా బుధవారం నగరంలోని బాబాన్ సహబ్ పహడి వద్ద గల అసద్ బాబ నగర్ స్మశాన వాటికలో ముస్లిం మత...