. . . గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి
హైదరాబాద్, బతుకమ్మ :
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో 23 ఏప్రిల్ 2024 నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శి గేజీట్ విడుదల చేసారు. బిఆర్ఎస్ తరుపున ఏమ్మెల్యే గా గెలిచినా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేయడం పై బిఆర్ ఎస్ పార్టీ న్యాయస్థానం ను ఆశ్రయించగా హైకోర్ట్ అనర్హుడీ గా ప్రకటించిన విషయం తెలిసిందే. హై కోర్ట్ తీర్పును సుప్రీం లో దానం సవాల్ చేసిన న్యాయాస్థానం ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. హై కోర్ట్ ఆదేశాల తో అసెంబ్లీ కార్యదర్శి ఖైరతాబాద్ స్థానం ఖాళీ అని గేజీట్ విడుదల తో ఎలక్షన్ కమిషనర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలనే తరువాయి మళ్ళీ ఎన్నికల జోష్ ఖాయం.
