కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ
. . . రెండు సోనోగ్రఫీ యంత్రలు స్వాధీనం
. . . పలువురిని అదుపులోకి తీసుకున్న పోలిసులు
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో లింగ నిర్థారణ దందా కు కళ్లేం...
జీ జీ హెచ్ లో డిజిటల్ రేడియోగ్రఫీ సేవలు ప్రారంభం
నిజామాబాద్ సిటీ బతుకమ్మ..
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులో రేడియోలాజి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధున్నత రేడియోలాజి వ్యవస్థను రోటరి...
రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
రుద్రూర్, బతుకమ్మ :
ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజేవ్ గాంధీ హనుమంతు అన్నారు. రుద్రూర్...
. . . బిర్యానీలో రంగుల వాడకంపై పిర్యాదులు
. . . జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటల్ లలో సోదాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్లతో పాటు ప్రముఖ హోటల్...
. . . తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గల టీ హబ్ లొ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటన శనివారం...
- అంగన్వాడి కేంద్రలపై పర్యవేక్షణ కరువు.....
రుద్రూర్, బతుకమ్మ:
రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం...
రెండు లక్షల ఎల్ ఓసీ అందచేసిన వేముల
వేల్పూర్, బతుకమ్మ:
వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన యం.రమణి అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
. . . తమ సమస్యలపై అసెంబ్లిలో ప్రస్తావించండి
. . . పది వేల పెన్షన్ ఇప్పించండి
బాల్కోండ, బతుకమ్మ:
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అయిన పేషంట్ లకు ప్రతి నెల మందులకు 10 వేల...
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ మంద మకరంధ్ సోమవారం డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. నాగారంలోని బల్ధియా డంపింగ్ యార్డను తనిఖీ చేసి అక్కడ చేత్త సేకరణ తరువాత...
నిజామాబాద్ , బతుకమ్మ:
నగరంలోని ఖలీల్ వాడిలో నూతన హంగులతో రుపుదిద్ధుకున్న విజయ హాస్పిటల్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పా
ల్ సూర్యనారాయణ గుప్త ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...