26.2 C
Hyderabad
Monday, August 3, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Health

పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుంది

మద్నూర్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బతుకమ్మ,మద్నూర్: పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల...

అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలి

జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్ కామారెడ్డి, బతుకమ్మ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమిష్టి సహకారంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ...

విద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ

రాజంపేట,బతుకమ్మ :  ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీవోసంస్థ ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థులకు శనివారం బ్యాగులను పంపిణీ చేశారు. రాజంపేట మండలంలోని తలమడ్ల ప్రాథమిక పాఠశాల ఏం పి పి యెస్ విద్యార్థులకు స్కూల్ ...

జుక్కల్ నియోజవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడంతో దానికి కృషి చేసిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత రావు ను జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు శాలువాతో  సత్కరించారు. ...

మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభం 

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో మహిళా శక్తి క్యాంటిన్ జహీరాబాద్ ఎంపీ  సురేష్ షట్కార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్...

కానిస్టేబుల్ నవీన్  కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి 

 బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంబర్తి కిషన్ తమ్ముడు  పోలీస్ కానిస్టేబుల్ పెంబర్తి నవీన్ విధులు పూర్తిచేసుకుని ...

సర్వే డాటా ఎంట్రీ పరిశీలించిన ఎంపీడీవో

బతుకమ్మ భిక్కనూరు: మండలంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని శనివారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. తప్పులు లేకుండా ప్రజలు అందించిన ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి...

జడ్పీహెచ్ఎస్ లో ఆర్టిఐ న్యాయ చైతన్య సదస్సు 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు సమాచార హక్కు చట్టం 2005 పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ముఖ్యఅతిథిగా మాజీ ద్వితీయ...

ఏర్గట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆర్మూర్ ఏసీపీ

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ను ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ జె వెంకటేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల పూర్వాపరాలను ఎస్సై రాము ను అడిగి తెలుసుకున్నారు. నేరాల...

అభివృద్ధికి అడ్డుగోడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

 కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు  బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అడ్డు గోడలా నిలుస్తున్నాడని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip