26.2 C
Hyderabad

దేవుని దీపం అంటుకుని ఇల్లు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: దేవుని దగ్గర  వెలిగించిన దీపం అంటుకుని ఇల్లు దగ్ధమైన ఘటన మెండోరా మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కిరణ్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో మంటలు అంటుకోవడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది.

 

More articles

Latest article