నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన

0 2,130

అమరావతి, బతుకమ్మ:  ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు, రూ.57,962 కోట్ల అభివృద్ధి పనులకు  మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.50కి   ప్రధాని మోదీ విజయవాడ చేరుకోనున్నారు. బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. సభ జరిగే ప్రాంతం నుంచి 5 కి.మీ. పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.