25.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

World

ఇరాన్‌పై దాడికి అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌!

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌   ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ ప్రైవేట్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.  ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది....

మిస్ వరల్డ్ గా ఓపల్​ సుచాత చువాంగ్

    హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి  అందాల పోటీల్లో థాయిలాండ్ సుందరి 72 వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2025 ఫైనల్...

వచ్చే నెల 4 నుంచి హజ్ యాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఈ ఏడాది హజ్ యాత్ర వచ్చే నెల 4 నుంచి  ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది.  ఇప్పటికే 10 లక్షలకు పైగా ముస్లింలు దేశంలోకి ప్రవేశించారని పేర్కొంది....

టారిఫ్ వార్ కు తెర.. అమెరికా, చైనాల మధ్య కుదిరిన డీల్

వెబ్ న్యూస్,బతుకమ్మ : పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలను, స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసిన అమెరికా, చైనా మధ్య డీల్ కుదిరింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ లో జరిగిన...

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

వెబ్ న్యూస్, బతుకమ్మ : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ (88)  వాటికన్ సిటీ లో సోమవారం కన్నుమూశారు. ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో పోప్ పాల్గొన్నారు.

ఇండియాకు రావాలనుంది..

వెబ్ న్యూస్, బతుకమ్మ: అమెరికా ప్రభుత్వంలో కీలక వ్యక్తి, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మాస్క్ తనకు ఇండియాకు రావాలనుందని అన్నారు. ఇండియాలో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నరేంద్ర...

అమెరికా రోడ్డు ప్రమాదంలో గుంటూరు యువతి మృతి

వెబ్ న్యూస్ బతుకమ్మ: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆంధ్రపదేశ్ రాష్ర్టంలోని గుంటూరుకు చెందిన దీప్తి టెక్సాస్ లో స్నేహితురాలితో కలిసి...

బిమ్ స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థతో యూపీఐ అనుసంధానం

సభ్య దేశాలకు మోదీ కీలక ప్రతిపాదన వెబ్ న్యూస్, బతుకమ్మ :  బిమ్ స్టెక్ సదస్సు కోసం థాయ్ లాండ్ పర్యటన లో ఉన్న ప్రధాని మోదీ కీలక ప్రతిపాదన చేశారు.ఈదేశాల మధ్య చెల్లింపు...

న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

వెబ్ న్యూస్, బతుకమ్మ:    అమెరికాలోని న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. లాంగ్ ఐలాండ్‌లోని హోంఫ్టన్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.  కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో అధికారులు హైవేలను మూసివేశారు....

అమెరికా – చైనా ట్రేడ్ వార్

వెబ్ న్యూస్, బతుకమ్మ:  అమెరికా – చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతోంది. కెనాడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip