వచ్చే నెల 4 నుంచి హజ్ యాత్ర

0 3,181

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఈ ఏడాది హజ్ యాత్ర వచ్చే నెల 4 నుంచి  ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది.  ఇప్పటికే 10 లక్షలకు పైగా ముస్లింలు దేశంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఇస్లామిక్ క్యాలండర్ లో చాంద్రమాసాన్ని బట్టి ఈ యాత్ర ప్రారంభ తేదీని నిర్ణయిస్తారు.

Leave A Reply

Your email address will not be published.