27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

నోషనల్ సీనియారిటీ ఇవ్వాలి

నిజామాబాద్, బతుకమ్మ: హై కోర్టు తీర్పు ప్రకారం నోషనల్ సీనియారిటీ ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు కే కేశవరావును పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లు కోరారు. సోమవారం కేశవరావును మర్యాదపూర్వకంగా కలిసి పలు...

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ : ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  రుద్రూర్, బోధన్ మండల కేంద్రంలో దేవాలయాల బయట, బస్టాండ్ ప్రాంగణంలో ఉంటున్న వృద్ధులకు ఆదివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధు, ప్రశాంత్...

ప్రణాళికాబద్ధంగా బోధించండి

నిజామాబాద్, బతుకమ్మ: వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు మిగిలిన 95 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా పాఠాలు బోధించి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ...

విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ 320-డి ఆధ్వర్యంలో సోమవారం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. గతంలో...

ఒకటే సిరీస్.. రెండు ఎం ఎల్ సీ బుక్ లు

. నిజామాబాద్ జీజీహెచ్ లో  అధికారుల లీలలు . సంబంధం లేని వివరాలతో ఎంఎల్ సి నంబర్ ల కేటాయింపు . కేసుల తారుమారుకేనా? నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు కేసుల నమోదులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో...

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

. కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి చంపిన సోదరుడు రంగారెడ్డి, బతుకమ్మ: కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో మహిళా కానిస్టేబుల్ ను ఆమె సోదరుడు దారుణంగా...

జిల్లా వాసి రాజశేఖర్ కు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని ఎడపల్లి మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు జి రాజశేఖర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) జాతీయ...

తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురువులకే చక్కులు చూపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, పీకేయడానికి ఆయన మొక్క కాదు వేగుచుక్క అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...

గురుకులాల్లో దొంగ బుద్ధులు 

పిల్లలకు కోత - సిబ్బంది మోత  చికెన్, మటన్ టిఫిన్ బాక్షుల్లో  సంచుల్లో  కాయగూరలు, దినుసులు  అందులోనే చాయిలు, భోజనాలు నిజామాబాద్, బతుకమ్మ: అందరు అడవిలో దోచుకుంటుంటే సిబ్బంది మాత్రం గురుకులాల్లో దోచుకుంటున్నారు. దీనివల్ల...

పీఎంపీల సర్వసభ్య సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నగరంలోని చాతదవైష్ణవ సంఘం సుభాష్ నగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశాలో ఇటీవల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip