29 C
Hyderabad

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు వివాహ రిసెప్షన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ ఎమ్మెల్యే  లక్ష్మీకాంతరావు  కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హాజరై  వధూవరులను ఆశీర్వదించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె జోనిట దాస్ ల వివాహ విందు జుక్కల్ లో జరుగగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ కుమార్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

CM Revanth Reddy at the wedding reception of Jukkal MLA's daughter.
CM Revanth Reddy at the wedding reception of Jukkal MLA’s daughter.

More articles

Latest article