బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి...
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని అసిస్టెంట్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రతి సోమవారం విద్యుత్ విద్యుత్ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిబంధన ఉంది. అయినప్పటికీ ప్రతి సోమవారం...
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి సమీక్షాసమావేశాలను ఉమ్మడి జిల్లాల వారీగా 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 4న వరంగల్, నిజామాబాద్, 5న...
బతుకమ్మ,ఏర్గట్ల: కస్తూర్బా గాంధీ పాఠశాల ను ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డి ఎల్ పి ఓ శివకృష్ణ సోమవారం తనిఖీ చేశారు. మండల ఎంపీ ఓ శివ చరణ్, గ్రామపంచాయతీ...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గా టి.జ్యోష్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ...
రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి పై విమర్శల
పోచారం కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఖబర్దార్
కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
బాన్సువాడ , బతుకమ్మ : రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం...
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని రైతులందరూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కిసాన్ సంఘ్ గ్రామ...
నిజామాబాద్, బతుకమ్మ: సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసులు ఎలా అవుతారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆర్ నాంపల్లి ప్రశ్నించారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో...
నిజామాబాద్, బతుకమ్మ: మాల, మాదిగలను విడదీసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, సుప్రీం కోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్...
. లోక్ సభలో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణలో 2014 నుంచి 2024 నుంచి 650 కిలోమీటర్ల రైల్వే పనులు చేపట్టినట్లు కేంద్ర రైల్వే...