29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

. కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి చంపిన సోదరుడు

రంగారెడ్డి, బతుకమ్మ: కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో మహిళా కానిస్టేబుల్ ను ఆమె సోదరుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నాగమణి డ్యూటీకి వెళ్తుండగా  ఆమెను వెంబడించిన సోదరుడు రాయపోలు – ఎండ్లగూడ రోడ్డుపై కారుతో ఢీకొట్టి వేత కొడవలితో నరికిచంపాడు. పది నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న నాగమణి ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. 

More articles

Latest article