23.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కాసేపట్లో గచ్చిబౌలి పీఎస్ కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఎక్స్ వేదికగా ఖండించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. ఇది ప్రజాపాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని...

10న వికలాంగుల మహా ధర్నా జయప్రదం చేయండి

బతుకమ్మ, జుక్కల్:- ఈనెల 10న హైదరాబాదులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని...

తాగు నీటి సమస్య పరిష్కరించిన అధికారులు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గత వారం రోజులుగా తాగు నీరు రావడం లేదని,  తాగు నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రధాన రహదారి పై బైఠాయించి...

ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్గీకరించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఎస్సీ జనాభా దామాషా ప్రకారం 15శాతం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం (ఎంజేఎస్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ తెడ్డు...

జూనియర్ డాక్టర్ ను వేధించిన ఆకతాయి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిని వేధించిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆకతాయి తరచూ జూనియర్ డాక్టర్ ను ఆస్పత్రికి వచ్చి వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు...

 విద్యాశాఖలో అక్రమాలపై విచారణ చేపట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యాశాఖలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల కోరారు. నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో అనుమతులు లేకుండా రెండు మూడు విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని,...

ప్రాణంకన్నా భూమే ఎక్కువ

. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర వివాదాలు . ఎదుటి వారిని హతమార్చేందుకు సిద్ధమవుతున్న వైనం . అచేతనావస్థలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు . అన్నీ తెలిసి కళ్లు, చెవులు మూసుకుంటున్న అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: భూమి కన్నా...

బైక్ పై రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నం

. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం నవీపేట్, బతుకమ్మ: పట్టాలపై బైక్ నడుపుతూ రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నవీపేట మండలం దర్యాపూర్ రైల్వే గేటు వద్ద...

సత్వర న్యాయం కోసం ‘పోలీస్‘ నంబర్

. నేటి నుంచి పోలీస్ స్టేషన్ ల బయట డిస్ప్లే . అవినీతిని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి . ఇన్ చార్జి సీపీ సింధుశర్మ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్...

కాసులు కురిపిస్తున్న ఈటీఆర్ 

 ఈటీఆర్ పేరిట ఎంఈవో రూ.9 వేల వసూల్ విద్యాశాఖలో వసూళ్ళ దందా నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖలో ఇప్పుడు ఈటీఆర్ లు హాట్ కేకులయ్యాయి. జిల్లా విద్యాశాఖ తరపున కొందరు ఎంఈవోలు వసూళ్ళకు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip