25.3 C
Hyderabad

కాసేపట్లో గచ్చిబౌలి పీఎస్ కు ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఎక్స్ వేదికగా ఖండించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. ఇది ప్రజాపాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ఆమె విమర్శించారు. తమ పార్టీ సీనియర్లను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

More articles

Latest article