బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయాన్ని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఆలయంలో అన్నదాన సత్రం,...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం ఇస్తానని ఓ మహిళను నమ్మించి ఓ వ్యక్తి రూ.40వేలు(ఫోన్ పే) వసూలు చేసి మోసం చేశాడు. బాధితురాలు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. నగరంలోని...
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పార్టీ...
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి చెందిన కవులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, జి నరసింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్ కలిసి రచించిన ‘పచ్చబొట్టు’ కవితా సంకలనాన్ని తెలంగాణ...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు బారికేడ్ ను ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి చౌరస్తా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ లను బైక్ ఢీకొట్టిన...
జుక్కల్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. సోనియా జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఏడ్గీ మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్, జుక్కల్ మండల...
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు సతీశ్ పటేల్,...
రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని రుద్రూర్ మండల బ్లాక్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని...
ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మోపాల్ మండలం న్యాల్ కల్ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం కల్లు పెట్టెల లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్...