జుక్కల్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. సోనియా జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఏడ్గీ మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్, జుక్కల్ మండల అధ్యక్షుడు సంజు పటేల్, డైరెక్టర్ విట్టల్ పటేల్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్, ఖండేరావు, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
