30.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

7న నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం

నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్  విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల  మోహన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు....

కలెక్టరేట్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ...

సిఏంఆర్ సరఫరా వేగవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్    కామారెడ్డి, బతుకమ్మ : సి.ఏం.ఆర్. సరఫరా వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయిత్రి అగ్రో ఇండస్ట్రీస్...

ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం...

నూతన సంవత్సరంలో నూతనోత్తేజమే..

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల   నిజామాబాద్, బతుకమ్మ : గతాన్ని ప్రస్తుత జీవితంలో గణిస్తూ తప్పుఒప్పుల లెక్కలు సరిచూసుకుని ముందడుగులు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్...

సావిత్రి బాయి పూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రి బాయి పూలే ఆదర్శంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా విద్యాధికారి అశోక్   నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రి బాయి పూలే 194 వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ...

సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

బతుకమ్మ,మోర్తాడ్: సామాజిక సంఘ సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహానీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నీవల్ల...

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే 

 బతుకమ్మ పిట్లం :  పిట్లం మండల కేంద్రంలో సి.సి. రోడ్డు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  భూమి పూజ చేశారు. శుక్రవారం  శాంతినగర్ కాలనీలో పనులను ప్రారంభించారు. సామాజిక...

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

బతుకమ్మ పిట్లం : జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో   సావిత్రిబాయి పూలే 194 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా...

4న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ , నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు,  మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జనవరి 4 న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి  క్విజ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip