23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: సామాజిక సంఘ సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహానీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నీవల్ల అర్పించారు. సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తో కలిసి పుష్పాంజలి ఘటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article