నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట్ నుండి లొంకలపల్లి వెళ్లే రోడ్డులో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా...
భిక్కనూరు, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒకరికి రెండు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండలకేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో ఎన్ హెచ్ 44...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని శివాజీ నగర్ లో గల ప్రభుత్వ ఐటీఐ లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ( ఏటీసీ) లో చోరీ జరిగింది.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది....
ఎడపల్లి, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని ఆశోక్ సాగర్ లో వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బోదన్ పట్టణ శివారులోని ఆచన్ పల్లికి చెందిన యూసుఫ్(60)...
రెండు గంటల్లోనే కేసు ఛేదన
ఏసీపీ రాజావెంకట్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఐదోటౌన్ పరిధిలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసి చోరీ చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్...
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంటిలో చొరబడిన దుండుగులు రూ. 40 లక్షల...
హైదరాబాద్, బతుకమ్మ : డిజిటల్ అరెస్ట్ కేసులో పండు వినీత్ రాజ్, తిరుపతయ్య, గౌని విశ్వనాథామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా ఐదు కేసులుండగా, వాటిలో...
ఎల్లారెడ్డి, బతుకమ్మ : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు తరలింపును అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి పర్యవేక్షణలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్ కలిసి రోడ్లపై వాహనాల...
హైదరాబాద్,బతుకమ్మ: కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక వ్వక్తిపై హత్యాయత్నం చేసిన షేక్ అహ్మద్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు...