24 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

బాన్సువాడ పట్టణ సీఐ గా భాధ్యతలు స్వీకరించిన మండల అశోక్‌

బాన్సువాడ, బతుకమ్మ:    కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సిఐగా మండల అశోక్‌ మంగళవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ సీఐగా ఉన్న క్రిష్ణను మల్టీ జోన్ 1 ఐజి కార్యాలయంకు...

విద్యుత్ షాక్ తో ఏఎల్ఎం కు గాయాలు

. పరామర్శించిన ఎస్ ఈ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  విద్యుత్ షాక్ తో ఏఎల్ఎం కు గాయాలైన ఘటన మంగళవారం ఉదయం 6గంటలకు జిల్లా కేంద్రంలో  చోటు చేసుకుంది. నగరంలోని డి-8 సెక్షన్...

హత్య కేసులో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మహిళ హత్య కేసులో మరో మహిళతోపాటు ఓ వ్యక్తికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను నివారించే ప్రత్యేక న్యాయస్థానం స్పెషల్ జడ్జి...

‘జీవదాన్’ ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా

. చిన్నారిపై పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహం కామారెడ్డి, బతుకమ్మ:  ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియతోపాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు....

తెయూలో మళ్లీ పాము ప్రత్యక్షం

డిచ్ పల్లి, బతుకమ్మ:  తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ పాము ప్రత్యక్షమైంది. యూనివర్సిటీ లైబ్రరీలో సోమవారం రాత్రి విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో పాము వచ్చింది. దీంతో విద్యార్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. రెండు...

కడుపు నొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

బతుకమ్మ భిక్కనూరు: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరుమండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన సమాచార ప్రకారం మండల కేంద్రానికి చెందిన చిగుళ్ల మధు...

నగరంలో పట్టపగలు చోరీకి యత్నం

పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు పట్టపగలే చోరీకి యత్నించాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నగరంలోని బోధన్ రోడ్ లో గల సీఎం రోడ్...

బాసర రైల్వే స్టేషన్ లో ఫిట్స్ తో ఒకరి మృతి

బాసర, బతుకమ్మ:  నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పల్లికి చెందిన రావుసాబ్ అనే వ్యక్తి ఫిట్స్ రావడంతో బాసర రైల్వే స్టేషన్ లో మృతి చెందాడు. పండరీపూర్ విఠలేశ్వరుని ఆలయానికి వెళ్లేందుకు ఈనెల...

స్నేహితుడితో కలిసి భార్యకు చిత్రహింసలు

. అనుమానంతో 20రోజులపాటు ఇంట్లో వేధింపులు, దాడి . తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరిన బాధితురాలు . చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత . కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ: కట్టుకున్న భార్యను 20 రోజుల...

రైల్వే స్టేషన్ లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రైల్వే ఎస్పీ(సికింద్రాబాద్), పోలీస్ కమిషనర్ (నిజామాబాద్ సీపీ) ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే, లా అండ్ ఆర్డర్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip