29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రైల్వే స్టేషన్ లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రైల్వే ఎస్పీ(సికింద్రాబాద్), పోలీస్ కమిషనర్ (నిజామాబాద్ సీపీ) ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే, లా అండ్ ఆర్డర్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలన చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వన్ టౌన్ ఏఎస్సై లాయక్ అలీ, డాగ్ స్క్వాడ్ ఇన్ చార్జి మోహన్, సిబ్బంది పాల్గొన్నారన్నారు.

More articles

Latest article