బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో పేకాట స్తావరం పై ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి నేతృత్వంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి...
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. విద్యార్థి...
నాలుగు బైక్ లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన బైక్ పై వెలుతు పోలీస్ లను...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాల నిర్వాహకులను నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరీఫ్ కోరారు. ఆదివారం...
. . .కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలకు పోలీసు శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి జిల్లా...
బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో పలువురు ఎస్సైలను ఎస్పీ రాజేష్ చంద్ర బదిలీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్ లో ఉన్న పోలీసులకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది.వీఆర్ లో ఉన్న ఎస్సై మహేందర్...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లోని కాకతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి భవనం నుంచి దూకాడు. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రూరల్...
మోర్తాడ్, బతుకమ్మ :
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఏఎస్ఐ గోపాల్ తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి అందజా 2 గంటల సమయంలో రామన్నపేట...