28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఏఎస్ఐ గోపాల్ తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి అందజా 2 గంటల సమయంలో రామన్నపేట గ్రామం నుండి జాగీర్యాల గ్రామం వైపు రెండు ట్రాక్టర్లు  టిఎస్ 21 టి 7819, టిఎస్ 16 ఈకే 9954  నందు ఎటువంటి  ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ లను రాత్రి సమయాలో బీట్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లు వసంత్, రాజేష్ లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకువకచ్చి  ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు  చేస్తున్నామని తెలిపారు.

Two sand tractors seized

More articles

Latest article