25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కోచ్ గంభీర్ బృందంలో ఇద్దరిపై బీసీసీఐ వేటు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ బృందం లో ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ను తొలగించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఇద్దరిపై వేటు పడింది.

More articles

Latest article