23.7 C
Hyderabad

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మర్కల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సత్తా

Markal Women's Degree College students excel in district level athletics competitions

Must read

📰 Generate e-Paper Clip

. . . . 11 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, 4 కాంస్య పథకాలు

. . . విద్యార్థినిల అభినందించిన ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి

సదాశివనగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 11 స్వర్ణ పథకాలు, 10 రజత పథకాలు, 4 కాంస్య పథకాలతో సత్తా చాటారు. వివరాల్లోకి వెళ్తే సి. హెచ్. వైష్ణవి అండర్ 20 డిస్కస్ త్రో లో గోల్డ్ మెడల్,ఎస్. దివ్య 800 మీటర్ పరుగు లో గోల్డ్ మెడల్,ఎం. మహేశ్వరి అండర్ 18 జావేలిన్ త్రో లో గోల్డ్ మెడల్,ఎం. వెన్నెల 400 మీటర్ పరుగు లో గోల్డ్ మెడల్, బి. నవ్య శ్రీ అండర్ 20 జావేలిన్ త్రో లో గోల్డ్ మెడల్,బి. ప్రహర్ష అండర్ 20-400 పరుగు లో గోల్డ్ మెడల్,జె. కీర్తన డిస్కస్ త్రో లో గోల్డ్ మెడల్,కే. దివ్య అండర్- 20- 100మీటర్ పరుగు లో గోల్డ్ మెడల్,జి. అర్చన అండర్ 20-800 మీటర్ పరుగు లో గోల్డ్ మెడల్,పి. ఛాయా 100 మీటర్ పరుగులో గోల్డ్ మెడల్,ఓ. శిరీష అండర్ 18 షాట్ పుట్ లో గోల్డ్ మెడల్, ఎం. సవిత అండర్ 20 డిస్కస్ త్రో లో సిల్వర్ మెడల్,ఆర్. ప్రీతి అండర్ 20-100 మీటర్ పరుగు లో సిల్వర్ మెడల్,ఈ. రాజశ్రీ అండర్- 20-800 మీటర్ పరుగు లో సిల్వర్ మెడల్, పి. రుతిక 400మీటర్ పరుగు లో సిల్వర్ మెడల్,బి. అర్చన అండర్ -18-100 మీటర్ పరుగులో సిల్వర్ మెడల్, ఆర్. రాసాజ్ఞ అండర్ 20 షాట్ పుట్ లో సిల్వర్ మెడల్, సి . హెచ్. శిరీష అండర్ 20-400 మీటర్ పరుగులో సిల్వర్ మెడల్,మనుష బాయి అండర్- 20 – 400 మీటర్ పరుగులో సిల్వర్ మెడల్,ఎం. అమృత జావేలిన్ త్రో లో సిల్వర్ మెడల్,కే. స్వప్న అండర్ -20 జావేలిన్ త్రో లో సిల్వర్ మెడల్ టి .భవాని అండర్ -20-800 మీటర్ పరుగు లో బ్రాంజ్ మెడల్,ఎన్. స్పందన అండర్ -20-100మీటర్ పరుగులో బ్రాంజ్ మెడల్, ఎం. గాయత్రి షాట్ పుట్ లో బ్రాంజ్ మెడల్,జి. లావణ్య డిస్కస్ త్రో లో బ్రాంజ్ మెడల్,సాధించారు. ఎం. అమృత,వైష్ణవి,బి. నవ్యశ్రీ,ఎం. మహేశ్వరి,బి. ప్రహర్ష,జి. అర్చన,ఎం. వెన్నెల లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు స్టేట్ లెవెల్ లో జరుగబోయే పోటీలకు ఎంపికయ్యారు. చక్కని ప్రతిభ కనబరిచినందుకు గాను విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి,వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి,ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తో పాటు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.

 

Markal Women's Degree College students excel in district level athletics competitions
 

More articles

Latest article