27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లేనే ఇంటికి తెచ్చి   ఇస్తుండటంతో రోజు రోజుకు ఫుడ్ డెలివరీ విభాగానికి ఆదరణ పెరుగుతుంది. దీంతో ఈ విభాగంలో అడుగు పెట్టాలని ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో చూస్తోంది.  పైలట్ ప్రోగ్రాంలో భాగంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది.

More articles

Latest article