హైదరాబాద్, బతుకమ్మ : బంగారం ధర రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ .1,23,420 కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,700 కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,54,400 కు చేరుకుంది
