సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలు

0 2,158

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతి కుమార్ కి కీలక బాధ్యతను అప్పగించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గా శాంతి కుమారి పేరును ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ పదవీ విరమణ తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఈనెల 30న శాంతి కుమారి పదవీ విరమణ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.