28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ ఏసీపి శ్రీనివాస్

 

రుద్రూర్, బతుకమ్మ: ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని  శనివారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలలో ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ఏసిపి వెంట  రుద్రూర్ ఎస్సై సాయన్న, ఎంఈఓ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

More articles

Latest article