గజ్వేల్ , బతుకమ్మ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి రైతులు మంగళవారం ఉదయాన్నే తరలివచ్చారు. క్యూలైన్లో గొడవ జరగడంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
