Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 12:35 pm Posted by : ramakrishna

యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు

గజ్వేల్ , బతుకమ్మ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి  రైతులు మంగళవారం ఉదయాన్నే తరలివచ్చారు. క్యూలైన్లో గొడవ జరగడంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.