యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు

గజ్వేల్ , బతుకమ్మ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి  రైతులు మంగళవారం ఉదయాన్నే తరలివచ్చారు. క్యూలైన్లో గొడవ జరగడంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. [video width="476" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/09/urea-gajwel.mp4"][/video]