26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మాల సంఘ నాయకుల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మండల మాలల సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మాల సంఘ నాయకులు కిశోర్, సంజీవ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article