బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ పట్టణం కు చెందిన యువకులు బుధవారం ఎంఐఎం పార్టీ బాన్సువాడ అధ్యక్షులు సాయిద్ ఖాన్ సమక్షంలో మొహమ్మద్ ఖలీల్ , సమీర్ , కైఫ్, ఖాజా, పార్టీలో చేరారు. వీరిని ఎంఐఎం పార్టీ సాయిద్ ఖాన్ పార్టీ కండువా కప్పి ఎంఐఎం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అతిఫ్ అజీమ్ , ఇద్రిస్ , అహ్మద్ , లాయక్ , అంజాద్, ఫాజిల్ , రహీమ్ ,అల్లభాకాష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
