29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి కి ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ప్రవీణ్ కుమార్, మల్లూరు సాయిలు, మేకల సాయిలు, వినోద్ కుమార్, ప్రశాంత్, మన్నే చిన్న సాయిలు, శివయ్య, నాగభూషణం, జగన్ మోహన్, రవి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article