24 C
Hyderabad
Sunday, August 2, 2026

 బోదన్ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమీషనర్

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ మున్సిపల్ కమీషనర్ గా ఇటివల భాధ్యతలు స్వీకరించిన దిలిప్ కుమార్ మర్యధపుర్వకంగా మాజీ మంత్రి,  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఇటివల ఐఎఏస్ ల బదిలీల లో బాగంగా నిజమాబాద్ లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నియమితులు కాగా అయన బుదవారం మాజీమంత్రిని కలిసారు.

More articles

Latest article