29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం : ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీ ఆ ర్ ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల విషయంపై తీవ్రంగా స్పందించారు. తాము కూడా పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నామని..అధికారంలోకి వచ్చాక ఎవరినీ  వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని విమర్శించారు.

More articles

Latest article