పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం : ఎమ్మెల్సీ కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీ ఆ ర్ ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల విషయంపై తీవ్రంగా స్పందించారు. తాము కూడా పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నామని..అధికారంలోకి వచ్చాక ఎవరినీ  వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని విమర్శించారు. [video width="480" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/02/kavitha-pink-book.mp4"][/video]