26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీగా విక్కీ యాదవ్

Must read

📰 Generate e-Paper Clip

నిర్మల్, బతుకమ్మ : నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ నియమితులయ్యారు.  ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఇంచార్జీలు సురభి, ఖలీద్, రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అందజేశారు. కొత్తగ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని నిర్మల్ జిల్లా ఇంచార్జీ విక్కీ యాదవ్ తెలిపారు.

More articles

Latest article