నవీపేట్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన విరాభిమాని సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు పండ్లు పంపిణీ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హస్పిటల్లో 500 మందికి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ఆభిమానులు కుమ్మరి క్రిష్ణా, రాజశేఖర్, వినోద్, రాజేష్, ఆజామ్, మనోహర్, లక్ష్మణ్,బాలు పాల్గొన్నారు.

